Dont Buy Youtube Views And Subscribers || Youtubers Be Careful

Dont Buy Youtube Views And Subscribers…
Hi Viewrs i am Digital-Vamshi of the telugu youtube expert i will teach you about youtube..

Every youtube creator are looking to buy youtube views for reaching 4000 hours watch time.

some of websites are providing youtube views as per creators needs. Some of websites try to cash this oppurtunity.

But Youtube find the views where people are buy the views. how a particular channel got the views.

Don't buy Youtube views

హాయ్ యూట్యూబ్ క్రియేటర్ నేను మీ యూట్యూబ్ expert డిజిటల్ వంశీ.

వ్యూస్ ఎక్కడి నుండి వస్తాయి

మనం ఈ రోజు యూట్యూబ్ లో వ్యూస్ ఎలా కొంటారు. అసలు వాళ్లకి ఈ వ్యూస్ ఎక్కడి నుండి వస్తాయి అనె విషయం తెలుసుకుందాం.

చాల మంది 10  రూపాయిల కు 1000 వ్యూస్ చొప్పున అమ్ముతారు..ఎలాంటి వ్యూస్ ని సాఫ్ట్వేర్ ఇస్తుంది.

అంటే మీ వీడియో URL  ఇవ్వగానే సాఫ్ట్వేర్ ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తుంది .

అల ఆ విధంగా వ్యూస్ అనేవి వస్తాయి.

 


Dont Buy Youtube Views And Subscribers ||   Youtubers Be Careful

 

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *