How to Download whatsapp on jio phone | Jio phone 2 in Telugu | jio Whatsapp update

How to Download whatsapp on jio phone | Jio phone 2 in Telugu | jio Whatsapp update

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మన జియో ఫోన్ ఏది అయితే ఉందో దానిని వాట్సప్ నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం

జియో వాళ్ళు చెప్పినట్లు గానే ఫోన్ కి వాట్సప్ అనేది అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇది మన జియో ఫోన్ లో గనుక ఇన్స్టాల్ చేయాలంటే మన జియో మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయి ఉండాలి ఈ అప్డేటెడ్ లో మాత్రమే వాట్సప్ అప్లికేషన్ అనేది మనకు జియో స్టోర్లో లభిస్తుంది

జియో ఫోన్ లో వాట్సాప్ Download లేదా ఇన్స్టాల్ చేసే పద్ధతి :-

జియో ఫోన్ లో వాట్సాప్ ఇన్స్టాల్ చేయాలి అంటే మన ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ ఉండాలి దీనికోసం మీరు మీ జియో ఫోన్లో ఆప్షన్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది

ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేస్తూ వెళ్తే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాల్సింది.

ఒకవేళ మీ సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్లయితే కిందనే ఉన్న ది ఇన్ఫర్మేషన్ మీ సాఫ్ట్వేర్ యొక్క version ఒకసారి సరిచూసుకోండి.

తరువాత మీ జియో ఫోన్ లో మెనూ ఆప్షన్ లో జియో స్టోర్ అనే అప్లికేషన్ కనబడుతుంది ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత నీకు అక్కడ చాలా అప్లికేషన్ అప్లికేషను కనపడతాయి.

అందులో వాట్సప్ అనే అప్లికేషన్ కూడా ఉంటుంది దానిపైన కు వెళ్లి ఇన్స్టాల్ బటన్ చేయాల్సి వస్తుంది తరువాత వాట్సప్ అనేది మీ మొబైల్ లో ఇన్స్టాల్ అవుతుంది

తరువాత మీరు మెనూలోకి వెళ్లి అక్కడ వాట్సాప్ ని చూడొచ్చు నా వాట్సాప్ లో మీరు ఓపెన్ చేయగానే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుని అడుగుతుంది ఒకవేళ మీకు వాట్సాప్ లో ఉన్నట్లైతే ఆ నెంబర్ ఇవ్వండి లేదంటే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి.

ఇందులో కూడా మనకు చాలా వరకు ఆప్షన్స్ ఉంటాయి ఇమేజెస్ ని పంపుకోవచ్చు అలాగే నీకు కూడా చేసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ ద్వారా మీరు వాట్సాప్ ని మీ జియో మొబైల్ లో ఎలా ఇంస్టాల్ చేయాలి అన్న విషయాన్ని తెలుగులో తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను.

 

Digital Vamshi

Hi Digital Vamshi Here. Digital Vamshi provide youtube training in telugu in Digital Vamshi youtube channel.Digital Vamshi is Telugu Top Youtuber .Because of He know About Youtube,He done 1000 of videos of only Youtube

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *