What is Auto Blogging | In Telugu | Blogging | Digital Vamshi

 

What is Auto Blogging | In Telugu | Blogging | Digital Vamshi
#autoblogging #blogging #digitalvamshi
హాయ్ గాయ్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఆటో బ్లాగింగ్ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకో పోతున్నారు.
ముందుగా మీకు బ్లాగింగ్ అంటే ఏంటో తెలియాలి.
బ్లాగింగ్ అంటే మనం మనకు తెలిసిన సమాచారాన్ని ఆన్లైన్లో ఒక ఆర్టికల్ రూపంలో పంచుకోవడాన్ని బ్లాగింగ్ అంటారు. అదే సమాచారాన్ని వీడియో రూపంలో పంచుకోవడాన్ని Vlog అంటారు.
అయితే ఈరోజు మనం ఆటో బ్లాగింగ్ అనే విషయం గురించి తెలుసుకో పోతున్నాం ఇక్కడ మనం ప్రతిసారి ఆర్టికల్స్ అనేవి రాయలేక పోవచ్చు .సో అలాంటప్పుడు మనకు ఈ ఆటో బ్లాగింగ్ అనేది ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను.
నేను ఇక్కడ వీడియో చేసిన ప్రతిసారి నా వెబ్సైట్లో నేను పోస్ట్ చేసుకోవచ్చు కాకపోతే టైం లేకపోవడం ద్వారా నేను ప్రతిసారి ఈ పోస్ట్ చేయలేను అలాంటప్పుడు నేను ఈ ఆటో బ్లాగింగ్ నీ ఉపయోగిస్తాను దీన్ని ఉపయోగించడం ద్వారా నేను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయగానే అక్కడ నేను ఇచ్చిన డాటా అనేది ఈ ఆర్టికల్ రూపంలో నా వెబ్సైట్లో పబ్లిష్ అవుతుంది కావున దీని ద్వారా నాకు టైమ్ అనేది ఈ ఆదా అవుతుంది ఇలా చేయడం ద్వారా నా వీడియో నీ ఎక్కువమంది చూస్తారు అలాగే వీడియో కూడా గూగుల్ లో కనబడే అవకాశం ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది.
దీన్ని మనం మన సొంత వెబ్సైట్ కి అలాగే వర్డ్ ప్రెస్ కి ఈ బ్లాగర్కి దేనికైనా ఉపయోగించుకోవచ్చు.
మీరు చూస్తున్నారు డిజిటల్ వంశీ యూట్యూబ్ ఛానల్.
డిజిటల్ వంశీ యూట్యూబ్ ఛానల్ లో మీకు బ్లాగర్కి అలాగే వార్డ్ ప్రెస్ కి అలాగే యూట్యూబ్ కి మరియు డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన అన్ని రకాల టుటోరియల్స్ అనేది ఫ్రీగా అందుబాటులో ఉంటాయి కావున డిజిటల్ వంశీ చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి

Digital Vamshi

Hi Digital Vamshi Here. Digital Vamshi provide youtube training in telugu in Digital Vamshi youtube channel.Digital Vamshi is Telugu Top Youtuber .Because of He know About Youtube,He done 1000 of videos of only Youtube

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *