What is the use of youtube channel feature option || collaboration || in telugu by Digital vamshi

 

What is the use of featured another youtube channel || in telugu by Digital vamshi
హాయ్ youtubers మీరు చూస్తున్నారు డిజిటల్ వంశీ యూట్యూబ్ ఛానల్ .
ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్ లో వేరేవారి యూట్యూబ్ ఛానల్ ని ఫీచర్ చేయడం ద్వారా జరిగే లాభమేంటి ,అలాగే వేరే వాళ్ళ యూట్యూబ్ చానల్లో మన యూట్యూబ్ ఛానల్ ఫీచర్ చేస్తే జరిగే లాభం అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం.మీకు చాలా మంది ఈ యూట్యూబ్ చూసే ఉంటారు వేరే youtubers తో కనెక్ట్ అయ్యి ఉండండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో మీ ఛానల్ ని ఫీచర్ చేయమని అడగండి అలాగే మీ యూట్యూబ్ ఛానల్ లో వాళ్ల ఛానల్ ని ఫీచర్ చేయండి అని చెప్పుకుంటారు.
ఇలాచేస్తే మీ ఛానల్లో వ్యూస్ అనేది పెరుగుతాయి అని చెప్తారు అది నిజమే కానీ అది ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
ఉదాహరణకి మీరు యూట్యూబ్లో డిజిటల్ వంశీ అని టైప్ చేసినట్టయితే నాకు సంబంధించిన అన్ని వీడియోస్ రావడం జరుగుతుంది .
అలాగే మీరు ఇంకొంచెం కింద చూసినట్టయితే యూట్యూబ్ పైసా, తెలుగు టెక్ ట్యూట్స్ ,సాయి కృష్ణ, నిరంజన్ టెక్ ఇన్ తెలుగు ఇలా కొన్ని చానల్స్ అనేది ఏ రావడం జరుగుతుంది దానికి గల కారణం రావడానికి కారణం నేను వాళ్ళ ఛానల్ ని ఫీచర్ చేయడం .
అలాగే సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ రావడానికి కారణం సాయికృష్ణ ఛానల్ ని నా యూట్యూబ్ ఛానల్ లో ఫ్యూచర్ చేయడం .
ఇక తెలుగు టెక్ tus హఫీస్ టైం గారి ఛానల్ రావడానికి గల కారణం నేను వాళ్ళ ఛానల్ ని ఎక్కువగా చూస్తూ ఉండడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం .

ఇక 4వ నచ్చేసి నిరంజన్ టెక్ ఇన్ తెలుగు సోనీ నిరంజన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ కనబడడానికి కారణం నేను ఒక వీడియోలో అతనికి క్రియేటర్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరిగింది అందుకని అతని చానల్ అనేవి కనిపిస్తుంది.
కావున మీరు గనక ఎక్కువ subscribers కౌంట్ ఉన్న చానల్లో మీ ఛానల్ ని గనక ఫీచర్ చేయించినట్లయితే అక్కడి నుండి subscribe rss అనేవాళ్ళు మీ ఛానల్ కి వస్తారు..

Digital Vamshi

Hi Digital Vamshi Here. Digital Vamshi provide youtube training in telugu in Digital Vamshi youtube channel.Digital Vamshi is Telugu Top Youtuber .Because of He know About Youtube,He done 1000 of videos of only Youtube

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *